Godavari Floods : తక్షణమే Polavaram Project పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి - Pawan Kalyan || Oneindia

2020-08-21 8,339

Pawan Kalyan Response On Godavari Floods and requests andhra pradesh government to take care of people by supplying them all the essential goods.
#pawankalyan
#janasena
#janasenaparty
#andhrapradesh
#amaravati
#ysjagan
#godavarifloods

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో నిరాశ్రయులైన వారిని సకాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.